Pages Navigation Menu

Telugu Association of Reading & Around

మనమాట – Join your kids

మనమాట – Join your kids

ఏవండోయ్ వింటున్నారా??.
మన పిల్లలకి కూడా చక్కగా చందమామ కథలు,
పేదరాశి పెద్దమ్మ కథలు, సుమతీ శతకాలు చదవడం నేర్పిద్దామండీ..

మరి శ్రీశ్రీ, విశ్వనాథ,రావూరి, సినారె లని కూడా చదవడం నేర్పించద్దూ
నీ పిచ్చికాని ఇక్కడ తెలుగు ఎలా నేర్చుకుంటారే?
మనకా నేర్పే విధానం తెలియదు, చెప్పే ఓపికా లేదు

అందుకేనండీ మనలా తెలుగు నేర్పించాలి అనుకునే వాళ్ళకోసమే “తారా” వాళ్ళు

“ మనమాట 

అనే కార్యక్రమం ద్వారా తెలుగు నేర్చుకొనే అవకాశం కల్పిస్తున్నారు.

“The greatest and most powerful gift a parent can give their children is to pass their language and culture. Literacy in the mother tongue strengthens cultural identity and heritage.”

One of the responsibility of a parent is to teach the children about our history, culture and traditions.

Please note this course is not restricted to kids, adults are also invited to join.
There are few adults who already registered and learning the language.

TARA will help you and support you all in the effort to create the next generation of Telugu knowledge.

Please Contact Us for more details to join the course.
Testimonials
Alok Sharma, MP
Alok Sharma, MP
TARA is striving to keep the Telugu community close in Berkshire while also supporting those in need in UK and in India and I appreciate all the efforts made by TARA volunteers.
Srividhya Agaram Kannan
Srividhya Agaram Kannan
It was a brilliant event and you guys had organized it beautifully.We all had a lovely time.Also thanks once again for giving the children an opportunity and a great platform to showcase their talents and interests. And they were well recognized too. Appreciate all the efforts that has gone in.
Srini
Srini
Attending TARA event ...absolute delight to enjoy Jyotsna Srikants Violin performance ...never thought violin could be such a delight. Thanks to TARA for organizing the event

Read More

Mahesh
Mahesh
Wonderful and mesmerizing performances..Thanks to TARA - Telugu Association of Reading and Around for Organizing such a wonderful event!

Read More

Madhurima
Madhurima
తారా ఉగాది వేడుకలు 2012.....నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి..మాళవిక, శ్రీక్రిష్ణ made a magic today..పాడటం ఒక వరం అయితే, పాడించటం ఇంకొక కళ కాని రెండూ చేస్తూ మమ్మల్ని అలరించినందుకు thanks ...బాగా enjoy చేసాము.. ఈ event కొసం కృషి చేసిన అందరికీ కూడా చాలా చాలా thanks. Very lovely event, food was excellent... మళ్ళీ త్వరలో ఇలాంటి మంచి events రావాలని ఆశిస్తున్నాము...
Sreedhar Garlapati
Sreedhar Garlapati
Thanks to TARA committee members for organising such a wonderful event (TARA Ugadi 2012). We enjoyed thoroughly, musical event and "Mee illu bangaram kanu" script were the high lights.
Rajasekhar Chidipudi
Rajasekhar Chidipudi
Thanks for organising a wonderful family event - TARA Ugadi 2012 with sumptuous lunch. The telugu melodies have been sweet and it was great to see all people getting involded & dancing to the catchy tunes. Also Kudos to the performances on Skits, and special thanks to Surya Prakash for all the ideas and the great direction. I think we should be doing these more often.
రాజా రవీంద్ర
రాజా రవీంద్ర
తారా వాళ్ళు మనమాట అనే కార్యక్రమము ద్వారా పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు, చాలా మంచి కార్యక్రమము. నేర్చుకుంటున్న పిల్లలందరికి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు All the best, అందరూ తెలుగు నేర్చుకోవాలి.
తనికెళ్ళ భరణి
తనికెళ్ళ భరణి
తెలుగు నేర్చుకునే పిల్లలకి ఈ ప్రాంతంలో లండన్ పరిసర ప్రాంతంలో తారా అశుధార తప్పకుండా మీరు నేర్చుకోండి మీరు నేర్చుకుని తెలుగు దేశంలో వున్న మాకు నేర్పండి మీ అందరికి ఆసక్తికరంగా అనిపిస్తుందని ప్రార్ధిస్తూ అభినందనలు శుభాభినందనలు!!
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి
తారా ద్వారా పిల్లలకి తెలుగులో మాట్లాడటం చదవటం నేర్పిస్తున్నటువంటి ఔత్సాహికులు తెలుగు పట్ల అక్కర మక్కువ వున్న కార్యకర్తలందరికీ నా శుభాకాంక్షలు. తారా పేరు కూడా చాలా సముచితంగా వుందితెలుగు మాట్లాడటం,తెలుగు చదవటం, తెలుగు వాళ్ళం అనిపించుకోవటంఇవి గగనకుసుమాలు అయిపోయి ఆకాశంలో వున్నప్పుడుఆ తారలని మళ్ళీ నేల మీదకి చిన్నారి తారలగా నడిపించివాళ్ళ నోటంట చక్కని చిలక పలుకుల్లా చక్కెర పలుకుల్లాంటితెలుగు పలికించటం చాలా ఆనందకరమైన విషయంమనస్పూర్తిగా నా శుభాకాంక్షలని మీ అందరికీ తెలియజేస్తున్నానువిజయోస్తు!!